10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

మాబడి




      మాబడి
మాబడి అదిగోఅది    
బడిలో ఉంది ఇరుకుగది 
అదేమా తరగతి గది  
పక్కనించి వస్తుంది
కంపుగాలి  అందుకే
బడికి  వెల్లడ మంటే
ఇష్ట పడదు నామది

1 కామెంట్‌: