17, ఫిబ్రవరి 2012, శుక్రవారం

యాత్ర

     యాత్ర
అలెగ్జాండరు చేసింది దండయాత్ర
మహాత్ముడు చేసిన యాత్ర దండియాత్ర
నాయకులు చేసినయాత్ర విదేశీయాత్ర
డబ్బున్నవారు చేసేది విహారయాత్ర
రాజన్న చేసింది పాదయాత్ర
జగనన్న చేసింది మాత్రం ఓదార్పుయాత్ర
___అయ్యగారి రామక్రిష్న ,నాగులవలస






     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి