10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

ఊల


       ఊల
మనిషి వేసేది ఈల
నక్కవేసేది ఊల
తినాలి రోజూ ఓ కేల 

పెట్టకు   గోల
కట్టాలి మాల
కూర్చోకు   మూల
వేటకు కావాలి వల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి