10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

అట్టు





      అట్టు
పెనం మీద కాల్చేది అట్టు
నమ్మించడానికి వేసేది ఒట్టు
గట్టి పట్టైతే ఉడుంపట్టు
చెరువుకి ఉండాలి గట్టు  
అందరికీ ఇష్టమైంది ఉలవకట్టు
చెయ్యకు ఎప్పుడు గుట్టు  రట్టు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి