2, ఫిబ్రవరి 2012, గురువారం

సీతాఫలం



    సీతాఫలం
తినేది సీతాఫలం
తినలేనిది రాశిఫలం
పంచగా వచ్చేది భాగఫలం
పనిపూర్తి అయితే సఫలం
పూర్తికాకపోతే విఫలం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి