తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
4, ఫిబ్రవరి 2012, శనివారం
ఆకు
ఆకు
కిల్లీకి అవసరం
తమలపాకు
చారుకి అవసరం
కరివేపాకు
భోజనానికి అవసరం
విస్తరాకు
తింటున్నప్పుడు
చెందకు
పరాకు
ఎవరిమీద చూపకు
చిరాకు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి