తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
10, ఫిబ్రవరి 2012, శుక్రవారం
జమ్ము
జమ్ము
అందమైనది
జమ్ము
ఉండదు
దుమ్ము
దులిపితే వస్తుంది
తుమ్ము
సంపాదించాలి
సొమ్ము
సొమ్ము సంపాదించడానికి ఉండాలి
దమ్ము
దేవున్ని మాత్రం
నమ్ము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి