11, ఫిబ్రవరి 2012, శనివారం

కలము



      కలము
రాసేది కలము
రాయలేనిది వాలము
ఇంటికి అవసరము దూలము
చెట్టుకు వేరు మూలము
చెయ్యకు ఆలము  
చూపకు కుటిలము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి