10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

పాయసం



      పాయసం
ఎగిరేది వాయసము
తినేది  పాయసము
తినలేనిది ఆయాసము
మారేది మాసము
మారనిది సమాసము
మొదటిది చైత్రమాసము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి