16, ఫిబ్రవరి 2012, గురువారం

హుండి

                హుండి                                                
                                                            
చెరువుకి పడేది  గండి
మగ్గంలో కొట్టుకొనేది కండి
మహాత్ముడు చేసిన యాత్ర    దండి
దేవుడు ముడుపులు వేసేది హుండి
ప్రసాదం  కొనండి
అందరికీ పంచండి





    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి