21, ఫిబ్రవరి 2012, మంగళవారం

మిఠాయి

           మిఠాయి
బోర్డరు లో ఉండేది సిపాయి
కిచెన్ లో ఉండేది ఉల్లిపాయి
అమ్మ దగ్గర ఉండేది పాపాయి
పాపాయి కావాలి మిఠాయి
మిఠాయి కొనడానికి 



కావాలి రూపాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి