12, ఫిబ్రవరి 2012, ఆదివారం

మామిడి

  మామిడి
కాసేది మామిడి
చేసేది  చలిమిడి
మోసేది   కావడి
పండనిది  రేవడి
కూర్చొనేది చావడి
ఆవిడి  మా ఆవిడి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి