5, ఫిబ్రవరి 2012, ఆదివారం

పిట్ట

      పిట్ట
ఎగిరేది  పిట్ట 
ఎగరిలేనిది తట్ట
పరీక్షకి కావాలి అట్ట
మనిషి  కట్టాలి  బట్ట
ఎక్కకు ఫాముల పుట్ట
కాల్చకు మాత్రం  చుట్ట  




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి