2, ఫిబ్రవరి 2012, గురువారం

పుట్టగొడుగు




     పుట్టగొడుగు
తినేది పుట్టగొడుగు
తినలేనిది గుబ్బగొడుగు
జాగ్రత్తగా వెయ్యాలి అడుగు
ఇంట్లోకి వచ్చేముందు
కాల్లు మాత్రం కడుగు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి