10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

గుండు

     గుండు
తలకి  పట్టేది   చుండు
పడితే చెయ్యాలి గుండు
గుండు ఎండలో మండు 
మండకుండా చుట్టాలి తుండు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి