20, ఫిబ్రవరి 2012, సోమవారం

విందు

             విందు
తినేది విందు
తినలేనిది

 కనువిందు
మ్రుదువుగా ఉండేది

 పసికందు
కోపం వస్తే నాయకులు

 చేసేది బందు
బందైనా ప్రజలకి దొరికేది 

మాత్రం మందు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి