తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
16, ఫిబ్రవరి 2012, గురువారం
యాత్ర
యాత్ర
అలెగ్జాండరు
చేసింది
దండయాత్ర
డబ్బున్నవారు
చేసేది
విహారయాత్ర
నాయకులు
చేసేది
విదేశీయాత్ర
బ్రహ్మచారి
చేసేది
కాశీయాత్ర
జగనన్న
చేసేది మాత్రం
ఓదార్పు యాత్ర
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి