25, ఫిబ్రవరి 2012, శనివారం

బత్తాయి


 
             బత్తాయి
తినేది బత్తాయి
తినలేనిది బొత్తాయి
విసిరేది రాయి
విసరలేనిది కిరాయి
అందమైనది అమ్మాయి
అమ్మాయి ఎత్తుకుంది పాపాయి
పాపాయికి కొన్నాది   మిఠాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి