7, ఫిబ్రవరి 2012, మంగళవారం

సున్న

      సున్న
తినేది    జొన్న
తినలేనిది మొన్న
తాత వెల్లేడు నున్న
తాతతో వచ్చాడు కన్న
బొద్దుగా   ఉంటే    గున్న
మొరటుగా వుంటే  దున్న
పరీక్షలో తెచ్చు కోకు సున్న

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి