24, ఫిబ్రవరి 2012, శుక్రవారం

ఉంగరం



     ఉంగరం
తిరిగేది బొంగరం
తిరగనిది ఉంగరం
ఆడేది చదరంగం
ఎగిరేది పావురం
ఎగరనది తగరం
విద్యలకు నిలయం
మనవిజయనగరం  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి