తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
5, ఫిబ్రవరి 2012, ఆదివారం
వంట
వంట
అమ్మ వండేది
వంట
తినకపోతే కడుపులో
మంట
పారవేయ వలిసింది
పెంట
ఇద్దరు కలిసుంటే
జంట
జంటైతే పండుతుంది కడుపు
పంట
గుడిలో మోగించాలి
గంట
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి