4, ఫిబ్రవరి 2012, శనివారం

అరుణ

     అరుణ
పేరు అరుణ
ఆమెకులేదు కరుణ
నక్షత్రం    భరణి
ఏలుతోంది ధరణి
అందుకే అయ్యింది 

అరుణ మహారాణి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి