22, ఫిబ్రవరి 2012, బుధవారం

చిలక



          చిలక
ఎగిరేది చిలక
ఎగరలేనిది పిలక
బావికి ఉండాలి గిలక
మంచానికి కావాలి నులక
పాడుచేసేది మాత్రం ఎలుక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి