16, ఫిబ్రవరి 2012, గురువారం

లక్ష

  
         లక్ష
పెంచుకునేది కక్ష
కట్టుకునేది   రక్ష
పొట్టిశ్రీరాములుగారు చేసిన దీక్ష



ఆమరణ  నిరాహార దీక్ష 
సంపాదించేది లక్ష
అనవసరంగా ఖర్చు పెట్టకు
సంపాదించిన లక్ష

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి