తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
12, ఫిబ్రవరి 2012, ఆదివారం
కిల్లి
కిల్లి
తినేది
కిల్లి
వాసనేసేది
లిల్లి
నిద్రపోనివ్వనిది
నల్లి
లైటు దగ్గర ఉండేది
బల్లి
అందమైనది
చెల్లి
ప్రేమగా చూసేది
తల్లి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి