10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

రాజు



    రాజు
రాజ్యానికి ఉండాలి రాజు
చేతికి వెయ్యాలి గాజు
పాపాయి గౌను లూజు
పాపాయి అంటే అమ్మకి మోజు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి