28, ఫిబ్రవరి 2012, మంగళవారం

బోండా



      బోండా
తినేది బోండా
నడిపేది హోండా
గిరిపుత్రులు ఉండేది తండా
సీసాకి బిరడా
షరాయికి నాడా
రైతుకు కావాలి  కొరడా
ఎగరాలి మన జెండా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి