15, ఫిబ్రవరి 2012, బుధవారం

కాకులు

         కాకులు
ఎగిరేవి కాకులు
ఎగరలేనివి చికాకులు
తినేవి తమలపాకులు
తినలేనివి  పరాకులు
గుమ్మానికి  కట్టేవి  మామిడాకులు
భార్యాభర్తలు తీసుకునేవి విడాకులు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి