10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

బుజ్జి



         బుజ్జి
పేరు వడ్డి బుజ్జి
తింటాడు రోజూ బజ్జి
వచ్చింది ఒల్లంతా గజ్జి
బుజ్జి అయ్యాడు గజ్జిబుజ్జి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి