12, ఫిబ్రవరి 2012, ఆదివారం

కొండ


                                                             కొండ
      
ఎక్కేది కొండ
తినేది కొబ్బరి ఉండ
పెంచాలి కండ
కూరకి పనికివచ్చేది దొండ
దేవుడికి వెయ్యాలి దండ
దేవుడే అందరికి   అండ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి