17, ఫిబ్రవరి 2012, శుక్రవారం

బియ్యము




         బియ్యము
వండుకోడానికి కావాలి బియ్యము
మంచివారితో చెయ్యాలి నెయ్యము
సరైన వారితో  పొందాలి వియ్యము
ఎవరితోను తెచ్చుకోకు   కయ్యము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి