తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
12, ఫిబ్రవరి 2012, ఆదివారం
మంచు
మంచు
గట్టిగా మ్రోగేది
కంచు
చల్లగా కురిసేది
మంచు
చీరకి అందం
అంచు
చీరని జాగ్రత్తగా
ఉంచు
తినేటప్పుడు ఉండాలి
నంచు
ప్రసాదం మాత్రం పదిమందికి
పంచు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి