25, ఫిబ్రవరి 2012, శనివారం

లారి



          లారి
సామానులు మోసేది లారి
సామానులు మోయనది కిలారి
ఊరు కాసేది తలారి
కమీషన్ కొట్టేది దలారి
ఉల్లికి ప్రసిద్ధి బల్లారి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి