3, ఫిబ్రవరి 2012, శుక్రవారం

గొలుసు

         గొలుసు
అన్నంలో వేసుకొనేది పులుసు
కంట్లోపడేది నలుసు
మెడలో వేసుకొనేది గొలుసు
పారవేసేది చేపల    పొలుసు
ఎవరికీ   అవకు      అలుసు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి