12, ఫిబ్రవరి 2012, ఆదివారం

రోజు

       రోజు
మారేది రోజు
పగిలేది గాజు
తినేది కాజు
కట్టేది ఫోజు
పడకు మోజు
కొట్టకు ఫోజు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి