తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
4, ఫిబ్రవరి 2012, శనివారం
చిట్టి
చిట్టి
పేరు
చిట్టి
ఇంటి పేరు
వట్టి
చిట్టేమో పేరుకు తగ్గట్టు
పొట్టి
మాటల్లో మాత్రం
గట్టి
ఇంట్లో ఉంది నీల్ల
తొట్టి
ఓరోజు తొట్టిలో పడింది
చిట్టి
తొట్టిలోంచి తీసేడు వాల్ల నాన్న
తరినయ్య
శెట్టి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి