27, ఫిబ్రవరి 2012, సోమవారం

సూది


       సూది
కుట్టేది సూది
కుట్టలేనిది
గుండు సూది
మెత్తగా ఉండేది
దూది
తినేది బూంది
త్రాగేది  బ్రాంది
మొక్కేది   నంది     
మొక్కనిది పంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి