19, ఫిబ్రవరి 2012, ఆదివారం

తపస్సు


       తపస్సు
నడిపితేగాని నడవనిది బస్సు

నడపకపోయినా పరుగెత్తేది మనస్సు
ఏకాగ్రతతో చేసేది తపస్సు
ఎంతో కస్టపడితేగాని రానిది యశస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి