27, ఫిబ్రవరి 2012, సోమవారం

బటాణి


      బటాణి
తినేది బటాణి
తినలేనిది కంటాణి
పండేది   మాగాణి
మొక్కకి ఆధారం ధరణి
ధరణి దున్నేది  విషాణి
పట్టు కోలేనిది   హరిణి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి