1, ఫిబ్రవరి 2012, బుధవారం

పండు


   పండు   
తినేది మామిడి    పండు  
తినలేనిది విబూది పండు   
జుత్తుతీసెస్తే అవుతుంది గుండు  
గుండు  ఎండలో   మండు  
తలకిందకి ఉండాలి దిండు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి