తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
10, ఫిబ్రవరి 2012, శుక్రవారం
నామాలు
నామాలు
పూజకి చదివేవి
నామాలు
అమ్మవారికి ఇచ్చేవి
బోనాలు
నుదుటికి పెట్టుకొనేవి
నామాలు
ఇస్టం లేకుండా చేసేవి
రాజీనామాలు
భక్తులుకి పెట్టేవి
భోజనాలు
తినేది మాత్రం
జనాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి