20, ఫిబ్రవరి 2012, సోమవారం

భక్తులు

         భక్తులు
దేవున్ని ప్రార్ధించేది భక్తులు
ప్రసాదాన్ని ఆసించేది  భుక్తులు
మాట్లాడేది వక్తలు
వక్తలు మధ్యలో చెప్పాలి చలోక్తులు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి