2, ఫిబ్రవరి 2012, గురువారం

గోళం



   గోళం
తిరిగేది భూగోళం
తిరగనిది సన్నాయి మేళం
ఇంటికి వెయ్యాలి తాళం 
ఆడకు వేలాకోళం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి