12, ఫిబ్రవరి 2012, ఆదివారం

టిప్పు


         టిప్పు
సర్వర్ తెచ్చేది టీ  కప్పు
సర్వర్ కి  ఇచ్చేది టిప్పు
కూరకి కావాలి ఉప్పు
పెల్లికి  కావాలి డప్పు
తెగేది  కాలి    చెప్పు
ఇనుముకి పట్టేది తుప్పు
ఎప్పుడు  చెయ్యకు తప్పు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి