తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
3, ఫిబ్రవరి 2012, శుక్రవారం
నాడి
నాడి
డాక్టర్ చూసేది
నాడి
బ్యాంకులో తీసేది
డి.డి
చంపకు
లేడి
కాల్చకు
బీడి
అందరి ఇంట్లో ఉండేది
ఆవకాయి
జాడి
అతిగా
పెంచకు
బాడి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి