1, ఫిబ్రవరి 2012, బుధవారం

ముల్లు


      

       ముల్లు
కురిసేది  జల్లు
పారేది  నీల్లు
ఎగిరేది  పొల్లు
గుచ్చుకొనేది ముల్లు
తాగకు కల్లు
కాల్చుకోకు ఒల్లు
పెట్టకు గొల్లు
కొట్టకు సొల్లు

1 కామెంట్‌: