తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
28, ఫిబ్రవరి 2012, మంగళవారం
బోండా
బోండా
తినేది
బోండా
నడిపేది
హోండా
గిరిపుత్రులు ఉండేది
తండా
సీసాకి
బిరడా
షరాయికి
నాడా
రైతుకు కావాలి
కొరడా
ఎగరాలి మన
జెండా
దవనము
దవనము
వాసనవేసేది
దవనము
వాసన్ని తెచ్చేది
పవనము
కూరకి కావాలి
లవనము
కాపాడుకోవాలి
యవ్వనము
మైనా
మైనా
నమిలేది
కైనా
నమలలేనిది
చైనా
అనుకరించేది
మైనా
27, ఫిబ్రవరి 2012, సోమవారం
కారు
కారు
నడిచేది
కారు
నడవనిది
పట్టుకారు
అందరూ తాగేది
నీరు
కొందరు అదనంగా తాగేది
బీరు
రైతుకు కావాలి
నారు
దేవదాసుకు కావాలి
పారు
ఎప్పుడూ పారాలి
ఏరు
అక్కడే ఉండాలి
ఊరు
సూది
సూది
కుట్టేది
సూది
కుట్టలేనిది
గుండు
సూది
మెత్తగా ఉండేది
దూది
తినేది
బూంది
త్రాగేది
బ్రాంది
మొక్కేది
నంది
మొక్కనిది
పంది
బటాణి
బటాణి
తినేది
బటాణి
తినలేనిది
కంటాణి
పండేది
మాగాణి
మొక్కకి ఆధారం
ధరణి
ధరణి దున్నేది
విషాణి
పట్టు కోలేనిది
హరిణి
26, ఫిబ్రవరి 2012, ఆదివారం
పప్పులు
పప్పులు
తినేవి
పప్పులు
చేసేవి
అప్పులు
తొడిగేవి
చెప్పులు
చెయ్యకు
తప్పులు
నడిస్తే వచ్చేవి
నొప్పులు
ఉంగరం
ఉంగరం
తిరిగేది
బొంగరం
తిరగనిది
ఉంగరం
ఆడేది
చదరంగం
ఎగిరేది
పావురం
ఎగరనది
తగరం
విద్యలకు
నిలయం
మన
విజయనగరం
కబీరు
కబీరు
అదుగో
బారు
దొరుకుతుంది
బీరు
లోపలికి వెల్లేరు
కబీరు
పేరులో ఉంది
బీరు
ఆయన మాత్రం తాగరు
బీరు
25, ఫిబ్రవరి 2012, శనివారం
బత్తాయి
బత్తాయి
తినేది
బత్తాయి
తినలేనిది
బొత్తాయి
విసిరేది
రాయి
విసరలేనిది
కిరాయి
అందమైనది
అమ్మాయి
అమ్మాయి ఎత్తుకుంది
పాపాయి
పాపాయికి కొన్నాది
మిఠాయి
లారి
లారి
సామానులు మోసేది
లారి
సామానులు మోయనది
కిలారి
ఊరు కాసేది
తలారి
కమీషన్ కొట్టేది
దలారి
ఉల్లికి ప్రసిద్ధి
బల్లారి
చెవి
చెవి
ఉదయించేది
రవి
ఊహించేది
కవి
వినేది
చెవి
ఊరేది
బావి
మొక్కేది మాత్రం
రావి
24, ఫిబ్రవరి 2012, శుక్రవారం
అలారము
అలారము
నిద్రలేపేది
అలారము
గాజులబ్బాయి మోసేది
మలారము
గోడలు లేని ఇల్లు
ఇలారము
ధాన్యము దాచేది
కొలారము
ఉంగరం
ఉంగరం
తిరిగేది
బొంగరం
తిరగనిది
ఉంగరం
ఆడేది
చదరంగం
ఎగిరేది
పావురం
ఎగరనది
తగరం
విద్యలకు
నిలయం
మన
విజయనగరం
23, ఫిబ్రవరి 2012, గురువారం
కోతి
కోతి
ఎగిరేది
కోతి
ఎగరలేనిది
మూతి
వెలిగేది
జ్యోతి
వెలగనిది
దోవతి
దేవునికి ఇచ్చేది
హారతి
తినకు
అతి
పోతుంది నీ
మతి
మొన్న
మొన్న
తినేది
జొన్న
తినలేనిది
మొన్న
దున్నేది
దున్న
మాఊరు
నున్న
నే తెచ్చుకోను
సున్న
ఎద్దు
ఎద్దు
దున్నేది
ఎద్దు
రాసేది
పద్దు
చెప్పేది
సుద్దు
పోయేది
పొద్దు
పెట్టకు
ముద్దు
ఉండాలి
హద్దు
ఒకరు
ముద్దు
రెండు
హద్దు
మూడోది
వద్దు
గోవా
గోవా
తియ్యనైనది
కోవా
అందమైనది
గోవా
భయంకరమైనది
లావా
కోర్టులో వేసేది
దావా
నిన్ను పిలిస్తే
రావా
22, ఫిబ్రవరి 2012, బుధవారం
గొప్పలు
గొప్పలు
తొడిగేవి
చెప్పులు
చేసేవి
తప్పులు
చెయ్యకు
అప్పులు
చెప్పకు
గొప్పలు
గోదావరి
గోదావరి
తినేది
వరి
తినలేనిది
జనవరి
పారేది
గోదావరి
ఎగరేది నీటి
ఆవిరి
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)