తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
17, జనవరి 2012, మంగళవారం
మా మామ
మా మామ
చీకట్నే లేచాడు
మామామ
చీరాల వెల్లేడు
మామామ
చింతకాయలు తెచ్చాడు
మామామ
పచ్చడే చేసింది
మా అత్త
అందరికీ వడ్డించింది
మా అత్త
అబ్బబ్బ పులుపు అబ్బబ్బ
పులుపు
నాకొద్దు నాకొద్దు ఈ
పచ్చడి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి