18, జనవరి 2012, బుధవారం

త గుణింతం పాట








గుణింతం  పాట
లగడ కొన్నాను
తాతకి  ఇచ్చాను
తిధి  చూడ మన్నాడు
తీరికి లేదని చెప్పాను
తులసిని పిలిచాడు
తూరుపు  ఎటని అడిగాడు
తెలివిగ తాను చెప్పింది
తేగ తినమని ఇచ్చాడు
తైలం రాయమని కోరాడు
తొర్రిపల్లతో  నవ్వాడు
తోడు  రమ్మని కోరాడు
తౌడు కొన్నారు
తండా నుండి వచ్చారు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి