14, జనవరి 2012, శనివారం

ఇంజనీరు

        ఇంజనీరు


రవి ఓ ఇంజనీరు
కార్చేది కన్నీరు
జల్లేది పన్నీరు
త్రాగేది మాత్రం తీనీరు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి